తాడు మీద నడిచే, గాల్లో ఎగిరే, స్కేట్‌బోర్డు మీద ప్రయాణించే రోబో లియో

వీడియో క్యాప్షన్, తాడు మీద నడిచే, గాల్లో ఎగిరే, స్కేట్‌బోర్డు మీద ప్రయాణించే రోబో లియో

అమెరికాలోని కాల్‌టెక్ యూనివర్శిటీ తయారు చేసిన ఈ రోబో పేరు లియోనార్డో. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల రిపేరు దగ్గర్నుంచి అంతరిక్ష యాత్ర వరకూ అన్ని రకాల సంక్లిష్ట పనులనూ ఈ రోబో చేయగలదని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)