రష్యా ఎన్నికలు: బ్యాలెట్ బాక్సుల్లో చిత్తు కాగితాలు నింపుతూ దొరికిపోయారు.

వీడియో క్యాప్షన్, రష్యా ఎన్నికలు: బ్యాలెట్ బాక్సుల్లో చిత్తు కాగితాలు నింపుతూ దొరికిపోయారు.

రష్యా ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించారని, బ్యాలెట్లు తారుమారు చేశారని, మోసాలు జరిగాయని పుతిన్ విమర్శకులు ఆరోపిస్తున్నారు.

కానీ, ఓటింగ్ ప్రక్రియలో అవతతవకలు జరిగాయనే ఆరోపణలను రష్యా ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

80 శాతం ఓట్ల లెక్కింపు తర్వాత ప్రాథమిక ఫలితాలను బట్టి పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా పార్టీకి దాదాపు 50 శాతం ఓట్లు, విపక్ష కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 20 శాతం ఓట్లు లభించాయి.

బ్యాలట్ బ్యాక్సుల్లో అక్రమాలకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)