అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్‌లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్‌లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?

ఆగస్టు 29న కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉత్తర దిశగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు మరణించారు. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు అమెరికా ప్రకటించింది. కానీ, సమాధానం దొరకని అనేక ప్రశ్నలను మిగిల్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)