కాబుల్‌లో పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేసిన అఫ్గానిస్తాన్ మహిళలు

వీడియో క్యాప్షన్, కాబుల్‌లో పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేసిన అఫ్గానిస్తాన్ మహిళలు

కాబుల్‌లో నిరసనకారులు 'మాకు పాకిస్తాన్‌ తోలుబొమ్మ ప్రభుత్వం వద్దు', 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' అంటూ నినాదాలు చేశారు.

వారిని చెదరగొట్టేందుకు తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)