తాలిబాన్‌లను నమ్మొచ్చా? అఫ్గాన్ మహిళలు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, తాలిబాన్‌లను నమ్మొచ్చా? అఫ్గాన్ మహిళలు ఏమంటున్నారు?

తాము మారిపోయామని, మహిళలు ఉద్యోగాలు చేయొచ్చని, బాలికలు చదువుకోవచ్చని తాలిబాన్లు ప్రకటిస్తున్నారు. మరి, అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి మాటల్ని నమ్ముతున్నారా?

బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాని అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)