ఎలుగుబంటిని గోడ మీంచి తోసేసి ఆమె తన కుక్క పిల్లను ఎలా కాపాడుకున్నారో చూడండి...

వీడియో క్యాప్షన్, ఎలుగుబంటిని గోడ మీంచి తోసేసి ఆమె తన కుక్క పిల్లను ఎలా కాపాడుకున్నారో చూడండి...

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 17 ఏళ్ల యువతి ధైర్యంగా ఎలుగుబంటిని తరిమేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ ఇంటి ప్రహరీ గోడపైకి వచ్చిన ఓ భారీ ఎలుగుబంటి కుక్కలపై దాడికి యత్నించింది.

అది చూసిన యువతి పరుగెత్తుకుంటూ వెళ్లి ఎలుగును నెట్టేసి, కుక్క పిల్లను తీసుకొని వెనక్కి వచ్చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)