అమెరికా చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. చేసిందెవరు?

వీడియో క్యాప్షన్, అమెరికా చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. చేసిందెవరు?

అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద సైబర్ దాడి అని, నిజానికి దీనివల్ల ఊహించిన దానికన్నా పెద్ద నష్టమే జరిగి ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. ఇంతకీ అమెరికాపై సైబర్ దాడి చేసింది ఎవరు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)