చౌకగా వస్తున్నాయని ఎడాపెడా బట్టలు కొంటున్నారా?

వీడియో క్యాప్షన్, చౌకగా వస్తున్నాయని ఎడాపెడా బట్టలు కొంటున్నారా?

ఒకేరకం టీ షర్టులు, జీన్స్ ప్యాంటులు జత కొద్దీ కొన్నామని, వాటిలో చాలావాటిని ఇప్పుడు వాడటం లేదని కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉంటున్న కొందరు గుర్తించారు.

చౌకగా లభించే దుస్తుల్ని కొద్ది కాలంపాటు వాడి పారేయొచ్చులే అని కొనుగోలు చేయడమే ఫాస్ట్ ఫ్యాషన్. ఇలాంటి ధోరణుల వల్ల పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)