కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో వెలుగునీడలు

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో వెలుగునీడలు

భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల క్రితం తాష్కెంట్‌లో ఆరంభమైంది. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలులున్నాయి.

ఇంతకీ కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? సాధించలేకపోయిందేమిటి? దేశంలో కమ్యూనిస్టులు ఏ స్థితిలో ఉన్నారు?

భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ''వీక్లీ షో విత్ జీఎస్''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)