అమెరికాలో అత్యంత పేద పట్టణం

వీడియో క్యాప్షన్, అమెరికాలో అత్యంత పేద పట్టణం

అమెరికాలో అత్యంత పేద పట్టణం ఎస్కోబారిస్. అభివృద్ధి చెందిన ఆ దేశంలో అత్యంత వెనుకబడిన పట్టణం ఇది.

మెక్సికో సరిహద్దులో ఉన్న ఇక్కడ 62 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు.

అమెరికాలో వెయ్యికి పైగా జనాభా ఉన్న పట్టణాలలో అత్యంత పేదది ఇదే.

సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇక్కడ పేదరికం అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)