‘స్వలింగ సంపర్కం వ్యాధి కాదు’

వీడియో క్యాప్షన్, ‘స్వలింగ సంపర్కం వ్యాధి కాదు’

గే క‌న్వ‌ర్ష‌న్ థెర‌పీ చేయించుకునేవారు, చేసేవారు బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌టం చాలా అరుదు.

కానీ, జోర్డాన్‌లో ఒక వైద్యుడితో పాటు ఆ థెర‌ఫీ చేయించుకున్న‌ కొంత‌మంది బీబీసీతో మాట్లాడారు.

స్వలింగ సంపర్కం అనేది వ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)