కరోనావైరస్: ఆరు నెలల్లో ప్రపంచాన్ని ఎలా బంధించింది?
కరోనావైరస్.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఆరు నెలల్లో ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించింది.
పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆరు నెలల కాలంలో కరోనావైరస్ ఎలా విస్తరించింది, దీనికి ఆయా దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా స్పందించాయి అన్న వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ చట్టంలో మార్పులు చేసిన నేపాల్.. ‘భారత్‌తో సంబంధాలను దెబ్బతీసేందుకే’
- బాబా రాందేవ్ 'కరోనిల్' వివాదం: భారత్‌లో అసలు కొత్త ఔషధాలకు లైసెన్స్ ఎలా ఇస్తారు?
- ఇమ్రాన్ ఖాన్: ‘ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు.. అమెరికా కోసం వేలమంది పాకిస్తానీలు బలయ్యారు’
- కరోనావైరస్తో క్యాజువల్ సెక్స్ తగ్గింది... పిల్స్ దొరకడం సమస్యగా మారింది
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)