యెమెన్: ప్రాణాలు పోయేది బుల్లెట్‌తోనా.. కరోనావైరస్‌తోనా..
మెమెన్ దేశ ప్రజలు ఇప్పటికే యుద్ధం, కలరా, ఆకలితో సతమతం అవుతున్నారు. ఇప్పుడు వారికి మరో మహమ్మారితో పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే కరోనావైరస్.
రాజధాని సనాలోని ఒక అత్యుత్తమ ఆసుపత్రిని బీబీసీ సందర్శించింది. అక్కడ 16 మందికి మాత్రమే ఐసీయూ సదుపాయం అందుబాటులో ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
మూడు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వెంటిలేటర్ల సంఖ్య 200 మాత్రమే ఉన్నాయి.
ఈ దేశంలో కరోనావైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని, చాలామంది ప్రజలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అయితే, ఇప్పటికి రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని రెబెల్స్ ఆధ్వర్యంలోని అధికార యంత్రాంగం చెబుతోంది.
తాగేందుకు మంచి పరిశుభ్రమైన నీళ్లే అందుబాటులో లేని ఈ దేశంలో తరచుగా చేతులు కడుక్కోవడం ఎలా సాధ్యం?
మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాను దాటిపోయిన భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- కరోనావైరస్: ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ కోవిడ్-19 కేసులు నమోదవడానికి కారణాలేంటి?
- కరోనావైరస్: పాకిస్తాన్లో హాస్పిటల్లో బెడ్ దొరక్క చనిపోయిన డాక్టర్... భార్యకూ సోకిన వైరస్
- కరోనావైరస్: ఆరోగ్యసేతు యాప్ వివాదాస్పదం కావడానికి కారణాలేంటి?
- కరోనావైరస్ పరీక్షలు ఎన్ని రకాలు.. ఈ పరీక్షలు ఎలా చేస్తారు?
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)