వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి
సిరియాలో ప్రతి రోజూ వైమానిక దాడులు జరుగుతున్నాయి. బాంబుల వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో తన కూతుర్ని సంతోషంగా ఉంచేందుకు అబ్దుల్లా మొహమ్మద్ ఒక ఉపాయంతో ముందుకొచ్చారు. బాంబుల శబ్దం వినిపించినప్పుడల్లా నవ్వాలని తన కూతురు సల్వాకు చెప్పారు.
సిరియా వాయువ్య ప్రాంతంలోని సరాకిబ్కు చెందిన అబ్దుల్లా మొహమ్మద్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా సర్మదా పట్టణంలోని తన స్నేహితుడి ఇంటికి భార్య, కుమార్తెతో సహా మారాల్సి వచ్చింది.


సిరియా ప్రభుత్వ అనుకూల దళాలు ప్రత్యర్థులపై చేస్తున్న దాడుల నేపథ్యంలో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- జైపూర్‌లో బాసిత్ ఖాన్ హత్యకు కారణమేంటి... కశ్మీరీలపై ద్వేషంతోనే కొట్టి చంపారా?
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
- ఐఎస్‌కు అంతం పలికాం.. సిరియా సేనల ప్రకటన
- సిరియా యుద్ధం: ఇడ్లిబ్‌లో ఆఖరి పోరాటం
- ఆ చిన్నారులను కాపాడేదెవరు?
- సిరియా యుద్ధం.. ఎడతెగని విషాదం
- సిరియా: యుద్ధం ఆ కుటుంబాన్ని కాటేసింది!
- సిరియాలో ఏం జరుగుతోంది..? 95 సెకన్లలో చూడండి!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
