యూఏఈ: ఉద్యోగుల కోసం మసీదు కట్టించిన హిందూ వ్యాపారవేత్త
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీఆర్ శెట్టి, భవిష్యత్తును వెతుక్కుంటూ, కేవలం కొన్ని డాలర్ల సొమ్ముతో లోగడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరారు.
ఇప్పుడు యూఏఈలో అనేక ఆస్పత్రులు, విదేశీ మారకద్రవ్య మార్పిడి సంస్థలకు అధిపతి.
మితవాద హిందువు అయిన ఆయన.. తమ వద్ద పనిచేసే ముస్లిం ఉద్యోగుల కోసం మసీదు కట్టించారు.
బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అబుధాబిలో ఆయనతో మాట్లాడారు.
ఇతర కథనాలు:
- ‘పద్మావతిని ఆడనివ్వను.. ముస్లింలను పట్టించుకోను"
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- రోహిం
- యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు!!
- గుడికోసం ముస్లిం లేఖ: 24 గంటల్లో స్పందించిన ఆర్ఎస్ఎస్
- రంజాన్ మాసంలో హిందువుల ఉపవాసం!
- ఎడిటర్స్ కామెంట్- తెలుగు సభలు తేల్చిందేమిటి?
- బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌనరాగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





