ఈ బాలుడు బతకాలంటే రూ.17.5 కోట్ల ఇంజెక్షన్ వేయాలి, ఏంటీ వ్యాధి?

వీడియో క్యాప్షన్, ఏడాది వయసున్న ఈ బాబు కోలుకోవాలంటే రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాలి.

దిల్లీకి చెందిన అమిత్, గరిమాల వివాహం జరిగి నాలుగేళ్లు అయింది. వారికి ఏడాది వయసు కుమారుడు ఉన్నాడు.

ఈ బాలుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-1 వ్యాధితో బాధపడుతున్నారు.

దీని నుంచి బాలుడు కోలుకోవాలంటే రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)