స్కూలుకి వెళ్లేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్న చిన్నారులు...

వీడియో క్యాప్షన్, అడవుల్లో నుంచి, నదిని దాటి వెళుతున్న ఆదివాసీ పిల్లలు

మహారాష్ట్రలోని ఓ మారుమూల తండాలో పిల్లలు చదువుకునేందుకు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు.

అడవులు దాటి, నదిని దాటి స్కూలుకి చేరుకుంటున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే.

షహపూర్‌ నుంచి బీబీసీ ప్రతినిధి దిపాలి జగతప్ అందిస్తున్న కథనం.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)