ఈ ఊరి పిల్లలు.. పెద్దల వ్యసనాలను మాన్పించారు

వీడియో క్యాప్షన్, ఈ ఊరి పిల్లలు.. పెద్దల వ్యసనాలను మాన్పించారు

మహారాష్ట్రలోని సాంగ్లిలో పాండోఝరీ ప్రాంతంలోని బాబర్‌వస్తిలో పిల్లల పట్టుదల వలన 40 కుటుంబాలు పొగాకు, మద్యం వంటి దురలవాట్ల నుంచి బయటపడ్డాయి.

అయిదేళ్ల క్రితం బాబర్‌వస్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆ గ్రామంలో పురుషులకు ఉన్న దురలవాట్లను మాన్పించేందుకు ఒక కొత్త చొరవ తీసుకుంది.

ఫలితంగా, ఈరోజు ఆ గ్రామంలో తండ్రులు, తాతలు, అన్నదమ్ములు అన్ని రకాల చెడు అలవాట్ల నుంచి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)