600 ఇళ్లు ఉన్న ఆ పల్లెటూరిలో ఆ ఒక్క కారణం కోసమే CC కెమెరాలు ఏర్పాటు చేశారు

వీడియో క్యాప్షన్, బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి ఆ ఊరంతా ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి ఆ ఊరంతా ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

దీంతో పాటు గ్రామస్తులంతా మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఆ ఊరు ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)