బిందెడు నీటి కోసం 70 ఏళ్లుగా యుద్ధం
ఇక్కడ నీటి కొరత ఎంత భయంకరంగా ఉందో ఈ దృశ్యాలు చూస్తే తెలిసిపోతోంది. బకెట్ నీళ్ల కోసం తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తున్నారు ఖడిమాల్‌లోని మహిళలు.
ఇది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మేల్ఘాట్ ప్రాంతంలోని మారుమూల గ్రామం. ఇక్కడ రోజుకు రెండు మూడుసార్లు నీటి ట్యాంకర్లు తెప్పిస్తుంటారు.
దగ్గర్లో ఉన్న బావిలో ఆ నీళ్లను నింపుతారు. ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం గ్రామస్థులు పరిగెడతారు. బావిలో పోసిన ట్యాంకర్ నీళ్లు గంటలోనే అయిపోతాయి.
గ్రామస్థులు తాగుతున్న ఈ కలుషిత నీళ్లు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారా?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- అల్లా, మొహమ్మద్ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



