హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్

హైదరాబాదీ హలీంకు భారత్‌లోనే కాదు, విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది.

ఒకప్పుడు హలీం విదేశాల నుంచి వచ్చేది, ఇప్పుడు ఇక్కడి నుంచే ఇరాన్, సౌదీ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

హైదరాబాదీ హలీం ఎందుకింత ఫేమస్?

హలీం తయారీలో వాడే మటన్ నుంచి మసాలా వరకు ఎంపిక చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)