ఈ చిన్న మెషీన్‌తో వెయ్యి ఇళ్లకు, నెలకు 720 యూనిట్ల విద్యుత్ ఇవ్వొచ్చు

వీడియో క్యాప్షన్, ఈ చిన్న మెషీన్‌తో వెయ్యి ఇళ్లకు, నెలకు 720 యూనిట్ల విద్యుత్ ఇవ్వొచ్చు

హైదరాబాద్‌కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి తయారు చేసిన ఫ్లైవీల్ ఒక్క నిమిషం తిప్పితే, పది నిమిషాలు విద్యుత్ ఉత్పత్తవుతుంది.

ఈ టెక్నాలజీతో రాష్ట్రమంతా కరెంట్ ఇవ్వచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)