పలాస డైరెక్టర్ కరుణ కుమార్: నా భార్యకు రాసిన ప్రేమ లేఖే నాకు స్ఫూర్తి

వీడియో క్యాప్షన్, నా భార్యకు రాసిన ప్రేమ లేఖే నాకు స్ఫూర్తి: కరుణ కుమార్

కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్‌ల నుంచి మెట్రో కథల వరకు..

''పలాస కథను తొమ్మిది మంది విన్నారు. చేద్దాం అన్నారు.. తర్వాత మాట్లాడనేలేదు. కొంత మంది అయితే, నన్ను కథకుడిగానే చూడలేదు. మరికొంత మంది టైంపాస్‌కు పిలిచేవాళ్లు'' అంటూ తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు పలాస డైరెక్టర్ కరుణ కుమార్.

ఆయన ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)