‘పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకివ్వరు’

వీడియో క్యాప్షన్, ‘పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకివ్వరు’

తెలంగాణలో గత ఏడేళ్లలో 7 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

వీరిలో 1500 మంది కుటుంబాలకు మాత్రమే ఇంతవరకు పరిహారం అందింది.

రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవో నెంబర్ 194 ప్రకారం.. రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలి.

కానీ ఇప్పటివరకూ 1500 మందికి మాత్రమే ఆ సహాయం అందింది.

మరి మిగిలిన రైతు కుటుంబాల వ్యధలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)