కొల్లేరులో మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో ఉన్న నాటుసారా స్థావరాలపై ఎస్పీ దాడి

వీడియో క్యాప్షన్, కొల్లేరులో మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో ఉన్న నాటుసారా స్థావరాలపై ఎస్పీ దాడి

కొల్లేరులో నిర్మానుష్య ప్రాంతాలు, ప్రయాణానికి అనువుగా లేని రహస్య ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ, ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ దాడులు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)