వీళ్లు సముద్రంతో యుద్ధం చేస్తున్నారు

వీడియో క్యాప్షన్, వీళ్లు సముద్రంతో యుద్ధం చేస్తున్నారు

వాతావరణ మార్పులకు ధనిక దేశాలు కారణమవుతుంటే, దాని దుష్పరిణామాల భారం మోస్తోంది పేద దేశాలే అని చెప్పడానికి ఉదాహరణ బంగ్లాదేశ్‌లోని ఈ గ్రామమే.

తమ ఊరి కోసం వీళ్లు సముద్రంతో యుద్ధం చేస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి ఏర్పడింది.. వీళ్ల కష్టమేంటి.. ఎలా పోరాడుతున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)