తెలంగాణ: కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

కోతులను పట్టుకొచ్చి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తోంది తెలంగాణ అటవీ శాఖ.

కోతులకు ఆపరేషన్లు చేసేందుకు, అవి మళ్లీ కోలుకునే దాకా సంరక్షించేందుకు నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

కోతుల బెడదకు పరిష్కారం ఇదేనా.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)