ఈ-ఓటింగ్: మీ ఫోన్‌ నుంచే ఓటు వేయడం ఎలా?

వీడియో క్యాప్షన్, ఫోన్ నుంచి ఓటు ఎలా వేయొచ్చు? ఇందుకోసం ఓటర్లు ఏం చేయాలి?

స్మార్ట్ ఫోన్ ద్వారా ఓటింగ్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఒక ప్రయోగం చేపట్టింది ఎన్నికల కమిషన్.

అక్టోబర్ 20న ఖమ్మం జిల్లాలో డ్రై రన్ నిర్వహించింది.

ఫోన్ నుంచి ఓటు ఎలా వేయొచ్చు? ఇందుకోసం ఓటర్లు ఏం చేయాలి?

పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)