సావర్కర్‌పై తప్పుడు ప్రచారాలొద్దు: రాజ్‌నాథ్ సింగ్

వీడియో క్యాప్షన్, సావర్కర్‌పై తప్పుడు ప్రచారాలొద్దు: రాజ్‌నాథ్ సింగ్

భారత స్వతంత్ర ఉద్యమంలో సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్ మీద ఎన్నో వాదనలు, విమర్శలు ఉన్నాయి.

అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసిన రాజ్‌నాథ్ సింగ్, ఆ క్షమాభిక్ష నిర్ణయం వెనుక వాస్తవాల్ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)