ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

వీడియో క్యాప్షన్, ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

మహిళల్లో మెనోపాజ్ వస్తుందని చాలామందికి తెలుసు. మరి, పురుషులకూ మెనోపాజ్ లాంటి దశ ఉంటుందని తెలుసా? ఇది ఏ వయసులో వస్తుంది? లక్షణాలు ఏంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)