హైదరాబాద్ మెట్రో నష్టాలకు కారణాలివే...

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ మెట్రో నష్టాలకు కారణాలివే...

హైదరాబాద్ మెట్రోలో తమ వాటాను అమ్మేయాలనుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది.

PPP మోడల్‌లో పట్టాలెక్కిన హైదరాబాద్‌ మెట్రో, నాలుగేళ్లకే నష్టాల పాలవ్వడానికి కారణాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)