కుక్క, చిరుత ఒకే బావిలో పడ్డాయి, తర్వాత ఏమైందంటే..

వీడియో క్యాప్షన్, కుక్క, చిరుత ఒకే బావిలో పడ్డాయి, తర్వాత ఏమైందంటే..

మహారాష్ట్రలోని ఒకే బావిలో కుక్క, చిరుత పడిపోయాయి. చీకట్లో ఓ కుక్కను చిరుత వేటాడుతుండగా.. అవి రెండూ బావిలో పడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)