దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్

వీడియో క్యాప్షన్, దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్

దుబాయిలో ఇది మరో పర్యటక ఆకర్షణ. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు.

ఈ స్విమ్మింగ్ పూల్‌లో లోతుకు వెళ్తున్న కొద్దీ లైబ్రరీ, గేమింగ్ వంటి ఏర్పాటు కనిపిస్తాయి. ఆ వింత ఏమిటో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)