సినిమా స్టార్లతో పోటీ పడుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు

వీడియో క్యాప్షన్, సినిమా స్టార్లతో పోటీ పడుతున్న సోషల్ మీడియా స్టార్లు

సినిమా, స్పోర్ట్స్ స్టార్ల స్థాయిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఫాలోవర్లు పెరుగుతున్నారు. దాంతో, వారు సోషల్ మీడియాలో వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కొందరు వందల కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవనాల్లో నివాసం ఉంటున్నారంటే వాళ్లకు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)