క్యాన్సర్ సోకిన తల్లులు తమ బిడ్డకు పాలివ్వచ్చా?

వీడియో క్యాప్షన్, క్యాన్సర్ సోకిన తల్లులు తమ బిడ్డకు పాలివ్వచ్చా?

గర్భిణులు ప్రసవం అయ్యేవరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది గర్భం దాల్చిన తర్వాత రొమ్ము క్యాన్సర్ ఉందని తేలితే ఏం చెయ్యాలి? ప్రసవం అయ్యేలోగా కీమోథెరపీ తీసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)