చంద్రుడిపైకి మహిళ.. అక్కడే శాశ్వత నివాసానికి ప్లాన్

వీడియో క్యాప్షన్, చంద్రుడిపైకి మహిళ.. అక్కడే శాశ్వత నివాసానికి ప్లాన్

1969లో తొలిసారిగా చంద్రుడిపైకి మానవుడిని పంపిన నాసా... సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఆ చరిత్రను తిరగరాయబోతోంది. ఆర్టిమిస్ అనే కొత్త ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి మహిళను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టుతోనే చంద్రుడిపై శాశ్వత నివాసానికి ప్రణాళికలు వేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)