ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?

వీడియో క్యాప్షన్, ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?

జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే అందరికీ సుపరిచితమే. జ్యోతిబా ఫూలే ఓ సామాజిక విప్లవకారుడు. అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారు. సావిత్రి బాయి ఫూలేను తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతుంటారు. తాను లేనప్పుడు అన్ని పనులనూ ఈమె చూసుకోగలదని సావిత్రి బాయి చెప్పారంటే.. ఆ వ్యక్తి ఎంతటివారో అర్థంచేసుకోవచ్చు. ఆమె ఎవరో కాదు ఫాతిమా షేక్.

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)