అలెన్ కుర్ది: ప్రపంచాన్ని కలచివేసిన బాలుడి విషాదాంతానికి ఐదేళ్లు.. ఇన్నాళ్లలో పరిస్థితి ఏం మారింది?
ఐదేళ్ల క్రితం ఒక్క ఫొటో యూరప్‌లోని వలస సమస్యను ప్రపంచం కళ్లకు కట్టింది.
మూడేళ్ల వయసున్న సిరియన్ బాలుడు అలెన్ కుర్దీ శవం టర్కీ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది.
గ్రీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది అలెన్ కుటుంబం. కానీ పడవ బోల్తా పడటంతో అలెన్ తండ్రి మినహా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
వలసదారుల సమస్యలకు అలెన్ మరణం ఒక నిదర్శనంగా మారింది.
బీబీసీ ప్రతినిధి హానన్ రజెక్ అందిస్తున్న కథనం.
ఇందులోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)