SLBC Tunnel: ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
SLBC Tunnel: ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
SLBC టన్నెల్ ప్రమాదం నుంచి కొందరు కార్మికులు త్రుటిలో తప్పించుకున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. నీళ్లు, మట్టి రాగానే వెనక్కి పరిగెత్తామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాంక్రీట్ వేసి ఉందని, అది కూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









