విశాఖ బీచ్‌: ఈ 'స్కాండల్ పాయింట్'ను ఎందుకు, ఎవరు కట్టారు?

వీడియో క్యాప్షన్, విశాఖ తీరంలోని 'స్కాండల్ పాయింట్' కథ తెలుసా?
విశాఖ బీచ్‌: ఈ 'స్కాండల్ పాయింట్'ను ఎందుకు, ఎవరు కట్టారు?

రాళ్లపై ఎత్తుగా పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ నిర్మాణాన్ని చూడగానే ఇది విశాఖ అని చాలామంది గుర్తు పట్టేస్తారు.

మరి ఇదేంటి.. దీని కథేంటో తెలుసుకుందాం..

స్కాండల్ పాయింట్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)