ఐస్ హాకీ మహిళల జట్టు : 'మీకు తగదంటే' తట్టుకుని నిలబడ్డారు, గెలిచి చూపుతున్నారు
ఐస్ హాకీ మహిళల జట్టు : 'మీకు తగదంటే' తట్టుకుని నిలబడ్డారు, గెలిచి చూపుతున్నారు
దేశంలో 'ఐస్ హాకీ' క్రీడకు పెద్దగా ఆదరణ లేదు. అయినప్పటికీ ఐస్ హాకీ మహిళల జట్టు రోజురోజుకి బలంగా ఎదుగుతోంది.
తగిన ఆటసామాగ్రి, సరైన సదుపాయాలు లేకపోయినప్పటికీ, మంచులో ఆడే ఆట మీకు తగదని సమాజం అంటున్నప్పటికీ ఈ క్రీడాకారిణులు మాత్రం ఆటలో ముందుకు సాగుతున్నారు.
వారి ప్రయాణం గురించి మరింత తెలుసుకునేందుకు బీబీసీ, ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో మహిళల ఐస్ హాకీ జట్టుతో మాట్లాడింది. వారేం అంటున్నారో.. వారి మాటల్లోనే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









