తెలంగాణ: ఇంట్లో మందు పార్టీకి అనుమతి తీసుకోవాలా?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఇంట్లో మందు పార్టీకి అనుమతి తీసుకోవాలా?
తెలంగాణ: ఇంట్లో మందు పార్టీకి అనుమతి తీసుకోవాలా?

ఇంట్లో మందు పార్టీ చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా..? పార్టీ ఇచ్చే వ్యక్తి దగ్గర ఎన్ని ఫుల్‌ బాటిళ్లు, బీర్లు ఉండొచ్చు?

ఒకవేళ పర్మిషన్‌ అవసరమైతే ఎలా తీసుకోవాలి? దానికోసం ఎంత డబ్బు కట్టాలి? పైన వీడియోలో చూద్దాం..

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మందు పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)