దక్షిణ కొరియా: సెక్స్ వర్కర్ల ఇళ్ల ముందు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఎందుకు పెడుతోంది?

వీడియో క్యాప్షన్, సెక్స్ వర్కర్ల ఇళ్ల ముందు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేస్తోంది?
దక్షిణ కొరియా: సెక్స్ వర్కర్ల ఇళ్ల ముందు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఎందుకు పెడుతోంది?

దక్షిణ కొరియాలోని యాంగ్‌జుగోల్ ప్రాంతం 1950 నుంచీ రెడ్‌లైట్ ఏరియాగా ఉంది.

కొరియా యుద్ధం సమయంలో ఇక్కడ అమెరికా సైనికుల స్థావరాలు ఉండేవి.

ఈ ప్రాంతంలో ఉంటున్న సెక్స్ వర్కర్లకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది.

దక్షిణ కొరియా

ఇవి కూడా చూడండి: