ఇక్కడ సందర్శకులను 2125వ సంవత్సరంలోకి తీసుకు వెళుతున్నారు.. ఎలాగంటే?
ఇక్కడ సందర్శకులను 2125వ సంవత్సరంలోకి తీసుకు వెళుతున్నారు.. ఎలాగంటే?
రియల్ టైమ్‌లో వాస్తవ ప్రపంచానికి డిజిటల్ రూపమిచ్చి యూజర్ ఆశ్చర్యపోయే అనుభూతిని కలిగిస్తుంది ఆగ్‌మెంటెడ్ రియాలిటీ.
ముఖ్యంగా మ్యూజియాలు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.
ఎగ్జిబిషన్‌లో భౌతికంగా కనిపించే కళాకృతులకు డిజిటల్ హంగులద్ది వర్చువల్ ప్రపంచంలో వాటితో ఇంటరాక్ట్ అయ్యేలా సందర్శకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తున్నారు.
లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి బీబీసీ ప్రతినిధి స్పెన్సర్ కెల్లీ అందించిన ఈ ఆసక్తికర కథనం కోసం పై వీడియో పూర్తిగా చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









