గాజాలో ప్రజలు ఆకలితో అల్లాడేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోందన్న యూఎన్ ఎయిడ్ చీఫ్

గాజా ప్రజలు ఇజ్రాయెల్ సృష్టిస్తున్న బలవంతపు ఆకలిని ఎదుర్కొంటున్నారని బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన యూఎన్ ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెచర్ అన్నారు.

గాజాలోకి సహాయం అందేలా చేసేందుకు చర్యలు తీసుకునే గొప్ప బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని అభిప్రాయపడ్డారు.

బీబీసీ ప్రతినిధి ఫెర్గల్ కీన్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)