'జెలియెన్‌స్కీ చర్చలకు రాక తప్పదు'
'జెలియెన్‌స్కీ చర్చలకు రాక తప్పదు'
యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో అమెరికా యుక్రెయిన్ మధ్య పెరుగుతున్న విభేదాలు ఉద్రిక్తమవుతున్నాయి. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను జెలియెన్‌స్కీ అవమానించారని వైట్‌హౌజ్ అధికారులు ఆరోపిస్తున్నారు.
యుక్రెయిన్ ఖనిజాలను అమెరికాకు ఇచ్చే విషయంలో జెలియెన్‌స్కీ తిరస్కార వైఖరిని డోనల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌజ్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









