బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డసిల్వా ప్రమాణం
బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డసిల్వా ప్రమాణం
లూలా మరోసారి అధికారం చేపట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నేత అని బరాక్ ఒబామా గతంలో అభివర్ణించారు.
రైట్ వింగ్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు హింసకు పాల్పడవచ్చనే ఆందోళనల మధ్య భద్రతను కట్టుదిట్టం చేశారు.
బోల్సొనారో ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా ఫ్లోరిడా పర్యటనకు వెళ్లగా... పౌర సమాజంతో పాటు అధ్యక్షుడి కుక్క కూడా లూలా వెంట నడిచింది.
చెత్తను ఏరే ఓ సామాన్యుడికి... అధ్యక్షుడికి సాష్ అందించే గౌరవం దక్కింది.
లాలూ ఏం మారలేదు. కానీ మళ్లీ ఆయన పాలనలోకి వచ్చిన దేశం మాత్రం మునుపటిలా లేదు.
దేశంలో ఐక్యతకు, అమెజాన్ అడవుల పునరుద్ధరణ కృషి చేస్తానని లూలా తన ప్రసంగంలో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- భారతరత్న పురస్కారానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు... విజేతలకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
- ‘‘నాకు 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి చేసుకుని, ఇంకా పిల్లలను కంటాను...’’ అంటున్న సర్దార్ హాజీ జాన్
- నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



