బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు

వీడియో క్యాప్షన్, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం నినాదాలు
బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ఢాకాలో శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు.

దీంతో విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వాహించాలనే ప్రధాని షేక్ హసీనా భావిస్తున్నారు.

అయితే దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో కొన్ని నెలలుగా 76 మంది కనిపించకుండా పోయారని తెలుస్తోంది.

వాళ్లలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. బీబీసీ ప్రతినిధి రజని వైద్యనాథన్ అందిస్తోన్న కథనం..

బంగ్లాదేశ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)