గాడిద పాలతో కోట్లు సంపాదిస్తున్న తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
గాడిద పాలతో కోట్లు సంపాదిస్తున్న తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
రాజమహేంద్ర వరం సమీపంలోని మల్లెంపూడిలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గాడిదల ఫామ్ ఏర్పాటు చేసి ఏటా కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు.
గాడిదల నిర్వహణ కోర్సు నేర్చుకుని మరీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఫామ్ నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ ఫౌండేషన్: దళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 2.50 లక్షల కానుక... ఈ పథకం గురించి మీకు తెలుసా?
- ఆర్టెమిస్: నాసా మరో రికార్డు... భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్
- 'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?
- పీరియడ్స్: భారత్‌లో అమ్ముతున్న శానిటరీ ప్యాడ్స్‌లో ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయా... వాటి వల్ల క్యాన్సర్ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









