చంద్రయాన్-3 తో సాధించినవి ఇవీ!
చంద్రయాన్-3 తో సాధించినవి ఇవీ!
చంద్రుని మీద అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ రికార్డు కెక్కింది. అంతేకాదు, చంద్రుని దక్షిణ ధృవంలో అడుగుపెట్టిన తొలి దేశంగా కూడా చరిత్ర సృష్టించింది.
ఇందులోని రోవర్ ఈ 14 రోజుల్లో ఎలాంటి ఫొటోలు పంపిస్తుందో అని భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ముఖ్యంగా సైంటిఫిక్ కమ్యూనిటీ ఉత్కంఠగా చూస్తోంది.

చంద్రుడి దక్షిణ ధృవం ప్రత్యేకత ఏంటి? ఎందుకు చంద్రుడిపై ఇపుడింత ఆసక్తి నెలకొంది? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీ షో...
ఇవి కూడా చదవండి
- విశాఖపట్నం: ఏయూలో అమెరికన్ కార్నర్.. యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు
- 'సైకిల్‌పై వెళ్లి చంద్రుడిపై దిగాం'.. చంద్రయాన్-3 విజయంపై నెటిజన్ల హర్షాతిరేకాలు
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









